top of page
Search

ప్రేగాబలిన్ (Pregabalin Tablet) గురించి కొన్ని ముఖ్య సూచనలు ,మోతాదు మరియు ఉపయోగాలు.

ప్రేగాబలిన్ ( Pregabalin tablet ) అనేది నొప్పి, మూర్ఛ మరియు ఆందోళన వంటి సమస్యలకు చికిత్స చేసే ఔషధం. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తోనే లభిస్తుంది.మూర్ఛ సమస్యకు మందు లాగా పనిచేస్తుంది. ఇది నరాల సంకేతాలను ప్రభావితం చేసి నొప్పి మరియు మూర్ఛల నియంత్రణకు సహాయపడుతుంది. ఎలాంటి సమస్యలకు పనిచేస్తుంది?

నరాల నొప్పి (Neuropathic Pain)

  • షుగర్ వ్యాధి వల్ల నొప్పి (Diabetic Neuropathy)

  • వైరస్ సంక్రమణ తర్వాత నొప్పి (Postherpetic Neuralgia)

  • వెన్నుముక్క గాయం (Spinal Cord Injury)

  • కండరాల నొప్పి (Fibromyalgia)

  • మూర్ఛ (Epilepsy) (పెద్దవారిలో) ఇతర మందులతో పాటు వాడతారు

  • ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది (Generalized Anxiety Disorder) 

pregabalin Medicine for epilepsy

ఎంత మోతాదు తీసుకోవాలి?

  • నొప్పి మరియు మూర్ఛకు:మొదట 150mg ప్రేగాబలిన్ ఇస్తారు. దీన్ని రెండు  మూడు వేళలుగా పంచి తీసుకోవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి 600mg మోతాదు వరకు పెంచవచ్చు.

  • ఆందోళన సమస్యకు కూడా మొదట 150mg తోనే మొదలుపెడతారు. అవసరమైతే క్రమంగా 600mg వరకు పెంచవచ్చు ప్రయోజనాలు:

  • నొప్పి తగ్గించడం

  • మూర్ఛ నియంత్రణ

  • ఆందోళన తగ్గించడం 

  • నిద్ర పట్టేలా చేసి, జీవన నాణ్యత పెంచడం గమనించవలసిన విషయాలు: ముగింపు: ప్రేగాబలిన్ నొప్పి, మూర్ఛ, ఆందోళన, కండరాల నొప్పి వంటి సమస్యలకు చక్కగా పనిచేసే ఔషధం. డాక్టర్ సలహా మేరకు వాడితే మంచి ఫలితాలుంటాయి.

  •  తిన్నా, తినకున్నా ప్రేగాబలిన్ వాడవచ్చు.

  • రోజుకు ఒక సమయంలో మాత్రమే మందు వేసుకోవాలి.

  • డాక్టర్ చెప్పినట్లుగా మాత్రమే మోతాదు తగ్గించాలి. ఒక్కసారిగా మానేస్తే ఇబ్బంది కలుగుతుంది.

2 views0 comments

Comentarios


bottom of page